విచిత్రం: 53 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మించిన హాలీవుడ్ నటి…

-

సినీ పరిశ్రమలో రాణిస్తున్న హీరోయిన్ లు కావొచ్చు లేదా హీరోలు కావొచ్చు గ్లామర్ ఉన్న వరకు మాత్రమే వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వయసు పెరిగిపోయి గ్లామర్ తగ్గిపోతే ఎవ్వరూ వారిని సంప్రదించరు. అందుకే వీరు ఒక వయసు వరకు పెళ్లి చేసుకోకుండా..నటిస్తూనే ఉంటారు. అందుకే ఆలస్యంగా పెళ్లిళ్లు మరియు పిల్లలు కలుగుతారు. తాజాగా ఒక హాలీవుడ్ నటి ఇదే విధంగా 53 ఏళ్ళ వయసులో ఉండగా బిడ్డకు జన్మను ఇచ్చి వార్తల్లో కెక్కింది. నటి మరియు మోడల్ అయిన నవోమి క్యామ్ప్ బెల్ ఇప్పుడు ఎల్లా వయసు ఉండగా రెండవ బిడ్డకు జన్మను ఇచ్చింది. ఈమె ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నవోమి ఇప్పటి వరకు కెరీర్ పరంగా చూసుకుంటే 50 టీవీ షోలు, 20 సినిమాలు , 12 డాక్యుమెంటరీలు మరియు 12 మ్యూజిక్ ఆల్బమ్ లలో నటించారు.

కాగా ఈమెకు ఇంతకు ముందు ఒక బిడ్డకు తల్లి అయిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news