TOURISM KNOWLEDGE: టూరిస్టులు ఎక్కువగా వెళ్లే దేశం ఏదో తెలుసా ?

-

ప్రపంచంలోని ఎవ్వరైనా బాగా కష్టపడిన తరువాత ఒక విశ్రాంతి సమయాన్ని కోరుకుంటారు. అంటే… తమ దేశం కాకుండా ఎక్కడికైనా బయట దేశం వెళ్లి కొన్ని రోజుల పాటు ఏ టెన్షన్ లేకుండా సరదాగా గడిపి వద్దామనుకుంటారు. అందుకు చాలా పర్యాటక దేశాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ అన్ని దేశాలలో ఎక్కువగా పర్యాటకులు వెళ్ళడానికి ఇష్టపడే దేశం ఏదో తెలుసా ? అంటే ఎవ్వరూ చెప్పలేకపోవచ్చు. కానీ తెలుస్తున్న వాస్తవ సమాచారం ప్రకారం ఫ్రాన్స్ దేశంలో తమ హాలిడే ను ఎంజాయ్ చేయడానికి ఎక్కువమంది ఇష్టపడుతారని తెలుస్తోంది. ఈ దేశానికి ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ కు 11 .7 కోట్ల మంది వెళుతున్నారట. ఆ తర్వాత రెండవ స్థానంలో పోలాండ్ , మెక్సికో , అమెరికా, థాయిలాండ్, ఇటలీ ఉన్నాయని తెలుస్తోంది.

ఇక ఇండియాకు వచ్చే పర్యాటకుల సంఖ్యను చూస్తే 1 .79 కోట్ల మందితో 13వ స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news