వారాహి యాత్ర 3వ విడతకు ముహుర్తం ఫిక్స్‌

-

వారాహి యాత్ర 3వ విడతకు ముహుర్తం ఫిక్స్‌ అయింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్…ఇవాళ విజయవాడకు పయనం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… ఉన్నారు. ఇక ఇవాళ విజయవాడ వెళ్లనున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు పవన్ కళ్యాణ్‌.

మూడో విడత వారాహి యాత్ర రూట్ మ్యాప్, తేదీ ఖరారుపై ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… చర్చించనున్నారు. మూడో విడత యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టాలా..? లేదా ఉత్తరాంధ్రలో చేపట్టాలా..? అనే అంశంపై చర్చించనున్నారు పవన్. మూడో తేదీ లేదా ఐదో తేదీన మూడో విడత వారాహి యాత్రపై చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news