హకీంపేట్ స్పోర్ట్స్ స్కూలు ఘటనపై స్పందించిన కవిత,పుల్లెల గోపిచంద్..

-

స్పోర్ట్స్ స్కూలు ఘటనపై స్పందించారు బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్నా దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు కవిత. బాలికలని వేధిస్తున్న ఎంతటి వారినైనా ఉపయోగించవద్దు అని కోరారు ఎమ్మెల్సీ కవిత. బాలికలపై జరుగుతున్న దానిపై తీవ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు కవిత.

Pullela Gopichand. (File Photo: IANS)

అటు హకీంపేట ఘటన పై స్పందించిన పుల్లెల గోపిచంద్…ఇలాంటి ఘటనలను ఉపేక్షించరాదని కోరారు. క్రీడల్లోకి ఆడపిల్లలు తక్కువగా వస్తున్నారన్న గోపిచంద్…ఈ కేసును చాలా సీరియస్‌ గా తీసుకోవాలని కోరారు. ఈ సమయంలో ఆడపిల్లలు వేధింపులకు గురైతే తలితండ్రులు పిల్లలను క్రీడల వైపు పంపరన్న గోపిచంద్.. కేసీఆర్‌ ప్రభుత్వంపై ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news