ఈ వారం థియేటర్‌లో చిన్న సినిమాలదే హవా.. ఓసారి లుక్కేయండి

-

అక్టోబర్ నెల వచ్చేసింది. ఈ నెలలో సినిమా జాతర షురూ కానుంది. మరో రెండు వారాల్లో దసరా సందడి మొదలు కానున్న నేపథ్యంలో థియేటర్ వద్ద రఫ్ఫాడించడానికి సినిమాలు వచ్చేస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలన్నీ బాక్సాఫీస్‌కు క్యూ కట్టాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న సినిమాలే థియేటర్లలో సందడి చేయనున్నాయి. మరి థియేటర్‌లో అలరించడానికి ఎవరెవరు సిద్ధమయ్యారు? ఓ లుక్కేద్దామా..?

సుధీర్‌బాబు కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై రూపొందిన చిత్రం ‘మామ మశ్చీంద్ర’  – అక్టోబర్ 6న విడుదల

రణ్‌ అబ్బవరం. నేహాశెట్టితో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’ – అక్టోబర్ 6న విడుదల

నవీన్‌ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన చిత్రం మంత్‌ ఆఫ్‌ మధు – అక్టోబర్ 6న విడుదల

నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ మ్యాడ్‌ – అక్టోబర్ 6న విడుదల

నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 800 – అక్టోబర్ 6న విడుదల

సిద్ధార్థ్‌, అంజలీ నాయర్‌, నిమిష సజయన్‌ కీలక పాత్రల్లో ఎస్‌యూ అరుణ్‌కుమార్‌ రూపొందించిన మలయాళ చిత్రం ‘చిత్త’ తెలుగులో చిన్నా – అక్టోబర్ 6న విడుదల

Read more RELATED
Recommended to you

Latest news