World Cup 2023 : ఉప్పల్‌లో నేడు కివీస్ – నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్..

-

New Zealand vs Netherlands, 6th Match : వరల్డ్ కప్ ఆరంభ మ్యాచులో ఇంగ్లాండును చిత్తుచేసిన న్యూజిలాండ్ మరో పోరుకు సిద్ధమైంది. ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో నెదర్లాండ్స్ తో తలపడనుంది. పాక్ తో తమ తొలి మ్యాచ్లో పోరాడి ఓడిన నెదర్లాండ్ కివీస్ కు ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

New Zealand vs Netherlands, 6th Match
New Zealand vs Netherlands, 6th Match

ఇక పూర్తి ఫిట్నెస్ లేకపోవడంతో తొలి మ్యాచ్ కు దూరమైన కివీస్ కెప్టెన్ కేన్ నెదర్లాండ్స్ తో పోరుకు దూరమయ్యారు. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

NZ XI: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్/జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

NED XI: విక్రమజీత్ సింగ్, మాక్స్ ఓ’డౌడ్, కోలిన్ అకెర్మాన్, బాస్ డి లీడే, తేజా నిడమనూరు, స్కాట్ ఎడ్వర్డ్స్, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

Read more RELATED
Recommended to you

Latest news