NAVDEEP SAINI :లవ్ మ్యారేజ్ చేసుకున్న ఇండియా క్రికెటర్…!

-

అభిమానులు ఎప్పుడూ స్టార్ సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. మాములుగా చూసుకుంటే మూవీస్ మరియు క్రికెటర్ లను ఎక్కువగా ఇష్టపడే సెలెబ్రిటీలు అని చెప్పాలి. తాజగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఇండియా క్రికెట్ టీం లో సభ్యుడు అయిన నవదీప్ సైనీ పెళ్ళికి సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. హర్యానాకు చెందిన సైనీ తన లవర్ స్వాతి ఆస్థానాను ప్రేమ పెళ్లి చేసుకుని కొంతమంది క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు. చాలా కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటూ ఉండగా ఈ రోజు మూడు మూళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. ఇక సైనీ లాగే ఇంతకు ముందు రోహిత్, కోహ్లీ, హర్భజన్, జహీర్ ఖాన్, యువరాజ్ , ధోని లాంటి చాలా మంది ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నారు.

ఇక సైనీ ఇండియా తరపున టీ 20 లు, 8 వన్ డే లు మరియు 2 టెస్ట్ లు ఆడి ఉన్నాడు. ఇక ఐపీఎల్ లో రాణిస్తూ తన జట్టుకు విజయాలను అందిస్తున్నాడు అని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news