పెళ్లి పీటలెక్కనున్న రకుల్ ప్రీతి సింగ్!?

-

Rakul Preeti Singh : టాలీవుడ్‌ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్లు బట్టలు మార్చినంత సులభంగా లవర్ లను మార్చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్లకు ప్రేమించడానికి తక్కువ రోజులే పడుతుంది. అలాగే బ్రేకప్ చెప్పుకోవడానికి కూడా అన్నే రీసన్లు దొరుకుతాయి. ఈ క్రమంలోనే ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే.

Rakul Preeti Singh is going to get married

అయితే.. తన ప్రియుడు జాకీ భగ్నానితో వచ్చే నెల తన పెళ్ళంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. ‘చాలా కాలంగా నేను ఒంటరిగా జీవిస్తున్న. అదే సమయంలో భాగస్వామిని కలిగి ఉండడం సహజ ప్రక్రియ. దురదృష్టవశాత్తు సినీ ఇండస్ట్రీలో ఉంటే ఇలాంటి రూమర్స్ చాలా వస్తుంటాయి. జాకీ, నేను ఇండస్ట్రీకి చెందినవారిమే కాబట్టి అతడు నన్ను ఎంతో అర్థం చేసుకుంటున్నాడు’ అని తెలిపారు. కొంతకాలంగా రకుల్, జాకీ ప్రేమలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news