ICC Under 19 World Cup : అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ

-

Bangladesh U19 vs India U19, 3rd Match : అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానం ప్రకారం భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్… మంగౌంజి ఓవల్, బ్లాంఫోంటెయిన్ వేదికగా జరుగుతోంది. ఇక 6వ సారి ప్రపంచకప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్‌.. ఇవాళ మొదటి మ్యాచ్ ఆడనుంది.

Bangladesh U19 vs India U19, 3rd Match

భారత U19 జట్టు: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(c), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, మురుగన్ అభిషేక్, అరవెల్లి అవనీష్(w), నమన్ తివారీ, రాజ్ లింబానీ, సౌమీ పాండే, ఆరాధ్య శుక్లా

బంగ్లాదేశ్ U19 జట్టు: అషికుర్ రహ్మాన్ షిబ్లీ(w), ఆదిల్ బిన్ సిద్దిక్, జిషాన్ ఆలం, చౌదరి Md రిజ్వాన్, అరిఫుల్ ఇస్లాం, అహ్రార్ అమీన్, మహ్మద్ షిహాబ్ జేమ్స్, మహ్ఫుజుర్ రహ్మాన్ రబీ(c), షేక్ పెవెజ్ జిబోన్, Md రఫీ ఉజ్జామాన్.

Read more RELATED
Recommended to you

Latest news