KTR : రోడ్డు పక్కన బజ్జీ తిన్న కేటీఆర్.. వీడియో వైరల్

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్డు పక్కన హోటల్ లో మిర్చి బజ్జి రుచి చూశారు. కరీంనగర్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వెళుతున్న ఆయన మార్గమధ్యలో మానకొండూర్ నియోజకవర్గం కొత్తపల్లి వద్ద ఓ హోటల్ దగ్గర ఆగారు.

Ktr Eats Mirapakaya Bajji

మహిళను అడిగి ఓ మిరపకాయ బజ్జీని తీసుకొని తిన్నారు. ఆ తర్వాత చాయ్ తాగి కాసేపు కూర్చొని ముచ్చటించారు. ఈ క్రమంలో కేటీఆర్ ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు.

Read more RELATED
Recommended to you

Latest news