జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 22న ఢిల్లీ వెళ్ళనున్నారు. బిజెపి పెద్దలను ఆయన కల్వనున్నారు. పొత్తులు, సీట్లపై చర్చించానున్నారు. అనంతరం అధికారికంగా జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన అని దూకుడును పెంచారు. జనసేన నుంచి పోటీ చేసేందుకు ఆశావాహుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఆయన సమన్వయకర్తలను నియమించారు. ఈనెల 22 తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆయన ఖరారు చేయనున్నారు.
టిడిపి తో కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే టిడిపి జనసేన పొత్తులో బిజెపి కూడా కలిసేలా పరిస్థితులు కనిపిస్తున్న ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు అస్తినాకు వెళ్లారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలిసి చర్చించారు తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బిజెపి అధిష్టానాన్ని కలవనున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు సీట్ల వ్యవహారంపై చర్చించనున్న ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఈనెల 22న ఢిల్లీ వెళ్ళనున్నారు ఎంపి స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తుంది మరి పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు దక్కుతాయ్ అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని జనసేన నాయకులు పేర్కొంటున్నారు ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.