అలా అంటే చెప్పుతో కొట్టండి: బండి సంజయ్

-

పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ పొత్తుపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఛీ కొట్టిన బీఆర్ఎస్ పార్టీతో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటామని లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ తో బిజెపి పొత్తు పెట్టుకునేదే లేదని బండి సంజయ్ అన్నారు.

అలా అంటే వాళ్ళని చెప్పుతో కొట్టండి అని అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాకాయికారి ఒప్పందం ఉందని దీనిలో భాగంగా బీజేపీని దెబ్బతీయడానికి బిఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బిజెపి వైపు రాముడు ప్రధాని మోడీ ఉన్నారని, బీఆర్ఎస్ కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారని అన్నారు ప్రాణం ఉన్నంత దాకా హిందుత్వం ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని ఇబ్బంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news