తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం

-

తిరుమల భక్తులకు అలర్ట్.. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పట్టింది.

అటు 57,338 మంది భక్తులు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారికి 19,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దీంతో నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4. 67 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news