BREAKING: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భేటీ..

-

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంట్‌ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కీలక నేతలందరూ పార్టీలు మారుతున్నారు. బీజేపీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలోకి… బీఆర్‌ఎస్‌ నేతలు.. బీజేపీలోకి వెళుతున్నారు. ఈ తరుణంలోనే….తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భేటీ అయ్యారు.

bhadrachlam mla tellam venkatrao met cm revanth

కుటుంబ సమేతంగా రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే…ఇది మర్యాదపూర్వక భేటీ అంటున్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. గతంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై పార్టీ మారతారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని కొట్టిపారేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఇక ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అవే వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news