పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ..!

-

అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి ఈసారి పోటీ చేస్తారా అనేది ఇప్పటివరకు సస్పెన్స్ గా కొనసాగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీతో పోతూ పెట్టుకుంది అలానే ఈ పార్టీలతో బిజెపి తో కూడా కలిసింది.

ఇప్పుడు ఈ మూడు పార్టీలు కూడా ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ మేరకు నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థులుగా ఉండాలని చూసి లిస్ట్ ని కూడా రిలీజ్ చేస్తూ వచ్చారు అయితే ఇక ఇప్పుడు ఎప్పటి నుండో కొనసాగుతున్న సస్పెన్స్ కి బ్రేక్ పడింది పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news