సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో కాంగ్రెస్ దూకుడుని పెంచింది ఒకవైపు ఎంపీ అభ్యర్థుల ఎంపికల మీద తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇంకోపక్క ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టో రెడీ చేయడం మీద ఫోకస్ పెట్టింది దీనిలో భాగంగా పాంచ్ న్యాయ పేరు తో కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ చేసింది. 5 ప్రధాన అంశాలతో పాంచ్ న్యాయ మేనిఫెస్టోని రూపొందించారు.
మేనిఫెస్టోకి మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈరోజు ఢిల్లీలోని ఏసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన సి డబ్ల్యూబిసి బ్రాంచ్ మేనిఫెస్టో మీద చర్చించిన తర్వాత ఆమోదం తెలిపింది ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ తర్వాత అధికారం గా అధికారికంగా కాంగ్రెస్ మేనిఫెస్టోని విడుదల చేయబోతోంది పాంచ్ న్యాయ నానిఫెస్టోలో కాంగ్రెస్ మొత్తం ఐదు ప్రధాన హామీలను ఇచ్చింది ఇంకోవైపు ఈరోజు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అయింది.