రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు

-

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.   ఒక రోజు ముందుగానే ప్రజలు హోలీ సంబరాలు షురూ చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంతోషంగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. సహజ సిద్ధమైన రంగులతో పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ హోలీకి అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు. కెమికల్స్ కలిగి ఉన్న రంగులను హోలీ పండుగ సందర్భంగా వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news