IPL 2024: ఆర్సీబీని రెచ్చగొట్టేలా LSG ట్వీట్

-

LSG’s tweet to provoke RCB: లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య వివాదం చోటుచేసుకుంది. ఆర్సిబి జట్టును రెచ్చగొడుతూ లక్నో సూపర్ జెంట్స్ పోస్ట్ పెట్టింది. పాయింట్స్ టేబుల్ లో రాయల్ చాలెంజెస్ బెంగళూరు 9వ స్థానం, లక్నో సూపర్‌ జెంట్స్‌ జట్టు పదవ స్థానంలో ఉండటం పై… ఈ రాత్రి మా బెస్ట్ ఫ్రెండ్స్ తో హాయిగా పెడతాను అని ట్వీట్ చేసింది.

LSG’s tweet to provoke RCB

అయితే ఈ పోస్టుపై ఆర్సీబీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రెచ్చగొట్టడం మానుకోవాలంటూ హితువు పలుకుతున్నారు. గత సంవత్సరం కోహ్లీ మరియు గంభీర్ గొడవతో ఈ రెండు గట్ల మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్సులోనూ ఆసక్తి నెలకొంటుంది. కాగా, ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నేడు పంజాబ్‌తో బెంగళూరు ఢీ..కొట్టనుంది. పంజాబ్‌తో బెంగళూరు మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30కి బెంగళూరు వేదికగా మ్యాచ్‌ జరుగనుంది. కాగా…ఇప్పటికే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో పంజాబ్‌ ఓ విజయాన్ని నమోదు చేసుకుంది. కానీ బెంగళూరు ఇంకా ఖాతా ఓపెన్ చేయలేదు. 

Read more RELATED
Recommended to you

Latest news