విజ‌య‌వాడ‌లో మ‌రో దారుణం.. పుట్టినరోజు అని పిలిచి బాలికపై అత్యాచారం..

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ప్ర‌జ‌ల‌ను శాంత‌ప‌రిచింది. దీంతో మహిళపై అత్యాచారం, హత్య చేసిన నిందితులను వెంటనే ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్ని మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే ఇవేమి ప‌ట్ట‌ని ఓ యువ‌కుడు దారుణానికి ఒడిగ‌ట్టాడు. తాజాగా ఏపీలో బాలికపై అత్యాచారానికి పాల్డడ్డాడు ఓ కామాంధుడు.

పుట్టినరోజు వేడుకల పేరుతో బాలికను ఇంటికి పిలిచి ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనికి అతడి తల్లి కూడా సహకరించింది. దీంతో నిందితుడితో పాటు.. అతని తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విజయవాడ భవానిపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news