నేడు కడపకు నారా భువనేశ్వరి..షెడ్యూల్‌ ఇదే

-

nara bhuvaneshwari: నేడు కడపకు నారా భువనేశ్వరి రానున్నారు. నేడు నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా కడప కు రానున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు భువనేశ్వరి. అనంతరం కడప నియోజకవర్గంలోని 45వ డివిజన్లో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు.

Nara Bhuvaneshwari off to kadapa

అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు నారా భువనేశ్వరి. ప్రొద్దుటూరు నియోజకవర్గం పెద్దశెట్టిపల్లి గ్రామంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తారు నారా భువనేశ్వరి. అక్కడి నుంచి నంద్యాల జిల్లాకు పయనం అవుతారు నారా భువనేశ్వరి. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది. అటు నేడు రామచంద్రపురం లో ఉమ్మడి జిల్లా టిడిపి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ఎన్నికల ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్చించనున్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news