Allu Arjun: ‘పుష్ప: ది రూల్‌’ టీజర్ విడుదల

-

Pushpa 2 The Rule Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ను ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Pushpa2TheRuleTeaser

ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబందించిన టీజర్ ను ఇవాళ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news