రంజాన్ పండుగ…సీఎం జగన్ కీలక ప్రకటన

-

AP CM YS Jagan Extends Ramadan 2024 Wishes To Muslims: రంజాన్ పండుగ నేపథ్యంలో…సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. ఏపీ ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. క్రమశిక్షణ, మనోనిశ్చలత, దాణ గుణాన్ని పెంపొందించే పవిత్రమైన పండగ రంజాన్. ముస్లిం సోద‌ర సోద‌రీమణులందరికీ రంజాన్ శుభాకాంక్ష‌లు అంటూ పోస్ట్ పెట్టారు.

AP CM YS Jagan Extends Ramadan 2024 Wishes To Muslims

కాగా, సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌ పడింది. నేడు రంజాన్‌ కారణంగా సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌ వేశారు. ఇక నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీకానున్నారు వైఎస్‌ జగన్‌. మళ్లీ రేపటి నుంచే సీఎం వైఎస్‌ జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పునః ప్రారంభం కానుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news