IPL 2024 : ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు…వివరాలు ఇవే

-

IPL 2024 : ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. మొట్టమొదటగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య 28 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. సాయంత్రం మూడున్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Mumbai Indians vs Chennai Super Kings, 29th Match

అలాగే ఇవాళ సాయంత్రం ఏడున్నర గంటల ప్రాంతంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది. అయితే వరుసగా రెండు మ్యాచ్లు గెలిచిన ముంబై ఇండియన్స్… బలమైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధిస్తుంద లేదా అనే దానిపై ఇవాళ ఉత్కంఠ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news