BREAKING: బీఆర్ఎస్ మరో షాక్…బీజేపీలోకి భేతి సుభాష్ రెడ్డి

-

BREAKING: బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. బీజేపీలోకి భేతి సుభాష్ రెడ్డి వెళ్లనున్నారు. BRS పార్టీకి గుడ్ బై చెప్పిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి.. ఈ మేరకు లేఖ రిలీజ్‌ చేశారు. అటు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కు రాజీనామా లేఖ పంపారు సుభాష్ రెడ్డి.

Uppal former MLA Beti Subhash Reddy resigned from BRS party

లోక్ సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ కు మద్దతు ఇవ్వనున్నట్లు లేఖలో పేర్కొన్నారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. కాగా ఉప్పల్‌ అసెంబ్లీ టికెట్‌ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికు కాకుండా మరో వ్యక్తికి ఇచ్చారు కేసీఆర్‌. దీంతో అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగానే ఉంటున్న ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి….ఇవాళ గులాబీ పార్టీకి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news