కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గా వెలిచాల రాజేందర్ రావు ని అధిష్టానం నియమించింది. దీనితో ప్రవీణ్ రెడ్డి సీరియస్ అయ్యారు. వివరాలు లోకి వెళితే.. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గా వెలిచాల రాజేందర్ రావు ని అధిష్టానం నియమించడం తో నమ్మించి మోసం చేశారంటూ ప్రవీణ్ రెడ్డి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల లోను గెలిచే హుస్నాబాద్ సీటు ను పొన్నం ప్రభాకర్ రెడ్డి కి త్యాగం చేసారు అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి.
అప్పుడు ప్రవీణ్ రెడ్డి కి కరీంనగర్ ఎంపీ టికెట్ ని ఇస్తానని పొన్నం ప్రభాకర్ రెడ్డి అన్నారు. చివరి నిమిషం దాకా అల్గిరెడ్డికె టికెట్ ఇస్తామని నమ్మించి ఇప్పుడు ఏమో ఇలా చేసారని అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టాలని అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అన్నారు.