ఇవాళ్టి SRH మ్యాచ్‌ ను అడ్డుకుంటాం – తెలంగాణ కాంగ్రెస్‌ హెచ్చరిక

-

SRH మ్యాచ్‌ ను అడ్డుకుంటామని తెలంగాణ కాంగ్రెస్‌ హెచ్చరికలు జారీ చేసింది. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, సాట్ చైర్మన్ శివసేనా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టికెట్స్ అమ్మకాల్లో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారు శివసేనా రెడ్డి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నది.

Sensational comments by Youth Congress President and Sat Chairman Shiv Sena Reddy

క్రికెట్ అభిమానులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరాశకు గురి చేసిందని నిప్పులుచెరిగారు. హెచ్. సి.ఏ వైఖరి నిరసిస్తూ ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియాన్ని ముట్టడిస్తామన్నారు శివసేన రెడ్డి. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియం ను ముట్టడించనుంది యూత్ కాంగ్రెస్. ఇవాళ ఉదయం 10 గంటలకు ఉప్పల్ స్టేడియం చేరుకోనున్న యూత్ కాంగ్రెస్‌ నేతలు…ఉప్పల్ స్టేడియం ను ముట్టడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news