BREAKING: రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం..కారులో ఒకరు సజీవ దహనం

-

Fatal road accident on ring road: రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది కారు. దీంతో ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగాయి మంటలు.

Fatal road accident on ring road

ఇక ఈ మంటల్లో పూర్తిగా దగ్దమైంది కారు. ఇక ఈ కారులో ఒకరు సజీవ దహనం అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే… మేడ్చల్ నుంచి శంషాబాద్ వెళ్లే ORR రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. అటు కారు పూర్తిగా దగ్దమైంది. కారు నెంబర్ ను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news