BREAKING: సార్వత్రిక ఎన్నికల్లో ఆరో దశకు నోటిఫికేషన్..ఈ రాష్ట్రాల్లోనే

-

 

సార్వత్రిక ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఆరో విడతలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో 57 లోక్ సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగనుంది.

Notification for the sixth phase of general elections

బీహార్ లో 8, హర్యానా లో 10, జార్ఖండ్ లో 4, ఒడిశాలో 6, ఉత్తర ప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్ లో 8, ఢిల్లీ లో 7 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక నేటి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం కూడా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news