మీరు కూడా రాత్రి పూట సరదాగా బైట తిరిగి వస్తూ వుంటారా..? అయితే జాగ్రత్త గా వుండండి. పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేసే ఛాన్స్ వుంది. 256 మంది యువతను మరి 81 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. సిరిసిల్ల లో “ఆపరేషన్ చబుత్ర” మొదలు అయ్యింది. ఇక నుండి రాత్రిపూట రోడ్లపై యువత పని ఏమీ లేకుండా తిరిగితే ఇక అంతే.
సిరిసిల్లలో పోలీసులు ఎస్పీ అఖిల్ మహాజన్ అధ్వర్యం లో నిర్వహించిన ఆపరేషన్ చబుత్రాలో భాగంగా ఏ కారణం లేకుండా ఊరికే తిరిగే 256 మంది యువతను మరి 81 ద్విచక్ర వాహనాలను పోలీసులు పట్టుకున్నారు.