BREAKING: బెజవాడలో డాక్టర్ కుటుంబం సూసైడ్..5గురు మృతి

-

BREAKING: బెజవాడలో విషాదం చోటు చేసుకుంది. విజయవాడలో డాక్టర్ కుటుంబం సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు ఐదుగురు సూసైడ్ చేసుకున్నారు. విజయవాడ గురునానక్ నగర్ లో ఈ ఘటన జరిగింది.

Doctor’s family suicide in Bejwada

భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు మృతి చెందినట్లుగా గుర్తించారు పోలీసులు. ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news