ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు.. ఎప్పుడికి త‌గ్గుతాయో ఏమో..

-

రెండురోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు కూడా స్థిరంగానే నిలించింది. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,580 రూపాయల వద్ద నిలింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 36,280రూపాయల వద్ద నిలకడగా ఉంది. కాగా, వెండి ధర కూడా మార్పులు లేకుండా ఉంది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,850 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,250 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల తగ్గుదల నమోదు చేసి 37,500 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,850 రూపాయల వద్ద నిలకడగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news