తెలంగాణ ఎంపీ ఫలితాలు సంతృప్తినీ ఇచ్చాయి : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ ఎంపీ ఫలితాలు సంతృప్తినీ ఇచ్చాయి అని  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మా వంద రోజుల పరిపాలనకు ఈ ఎన్నికల ఫలితాలు రెఫరండం. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41 శాతం ఫలితాలు లభించాయని తెలిపారు.  బీజేపీని ఓడించడానికి కేసీఆర్ దురగతానికి పాల్పడ్డారు.

CM Revanth Reddy is a good news for Telangana lawyers

ఫీనిక్స్ కాదు బూడిద అయింది. ఆ బూడిదను మీ తండ్రికి, నాన్నకు పులమాలంటూ119 నియోజకవర్గా్లలో 64 సీట్లు వచ్చాయి. బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ నేతల ఆత్మబలిదానాలు చేసుకున్నారు. మెదక్ లో బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బీజేపీ కి బదిలీ చేశారు. సిద్ధిపేటలో ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ పార్టీకే  విజయం లభించేది. కానీ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయి.  బీజేపీకి-బీఆర్ఎస్ ఒక్కటేనని ఈ ఎన్నికల ఫలితాలతో ప్రూవ్ అయింది. 303 సీట్లు ఉన్న బీజేపీ.. 240 సీట్లకు పడిపోయిందని తెలిపారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర అందరినీ ఏకం చేసింది. 2019లో కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధిస్తే.. ఇప్పుడు 08 స్థానాల్లో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news