కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న విజయం ఖరారు ఐంది. నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఛాలా రసవత్తరంగా కొనసాగింది. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ఎలిమినేట్ బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డ్డి ఎలిమినేట్ అయ్యారు.
దింతో ఎలిమినేట్ అయిన అభ్యర్థుల సంఖ్య 50కి చేరింది. అంతిమంగా కౌంటింగ్ బరిలో 51వ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థి.. 52వ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. 50 శాతం కోటా ఓట్లు దక్కించుకొని కాంగ్రెస్ అభ్యర్ధి. కోటా ఓట్ల కోసం బీఆర్ఎస్ అభ్యర్థి ఎలిమినేషన్ అనివార్యం అయింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది ఫలితం మరో రెండు గంటల్లో తేలనుంది. దింతో నల్లగొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్న విజయం ఖరారు ఐంది.