TDP MP తప్పుడు స్టేట్మెంట్ వల్ల నా భర్త జైల్లో ఉన్నారు : కేజ్రీవాల్ భార్య

-

Delhi CM Arvind Kejriwal wife Sunittha: ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. TDP MP తప్పుడు స్టేట్మెంట్ వల్ల నా భర్త జైల్లో ఉన్నారని ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత బాంబ్‌ పేల్చారు. తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు.

Plea for Delhi CM Arvind Kejriwal’s wife to be part of his medical consults junked

TDP పార్టీ MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. తన కొడుకు రాఘవను కాపాడుకునేందుకు శ్రీనివాసులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అని పేర్కొన్నారు సునీత. తన భర్త నిజాయితీ పరుడని, ఆయనకు ప్రజలు మద్దతుగా నిలవకపోతే, చదువుకున్న వారెవరూ రాజకీయాల్లోకి వచ్చేందుకు సాహసించరని ఢిల్లీ సీఎం కేజీవాల్ భార్య సునీత అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news