ఇండస్ట్రీలో మరో విషాదం..ప్రముఖ టీవీ యాంకర్‌ కన్నుమూత

-

Kannada Actress And Anchor Aparna Vastarey Passes Away: సినీ ఇండస్ట్రీలో వరుసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో మనిషి జీవించడం అనేది ఒక సవాలుగా మారిపోయింది.. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోతారో తెలియకుండానే జీవితాలు కూడా ముగిసిపోతున్నాయి.. గంట ముందు వరకు అంతా ఓకే అనుకున్న ప్రాణాలు కూడా గంట తర్వాత తలకిందులు అవుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

Kannada Actress And Anchor Aparna Vastarey Passes Away At 57 Due To Cancer

అయితే, తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ యాంకర్ అపర్ణ వస్తారే క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ అనేక టీవీ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. కన్నడలో మజా టాకీస్‌ షోలో వరలక్ష్మిగా బుల్లితెరపై పాపులారిటీ సంపాదించారు. మసనాడ పువ్వు చిత్రం ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఆమె మృతి పట్ల కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news