బీఆర్ఎస్ సూచనలను తప్పకుండా స్వీకరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

-

బీఆర్ఎస్ సూచనలను తప్పకుండా స్వీకరిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో మాట్లాడారు.  కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. చేనేత కార్మికులకు బకాయిలు పెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. ఎయిర్ ఫోర్టు వరకు ఎంఎంటీఎస్ ఎందుకు ప్రోత్సహించలేదు. బీఆర్ఎస్ ఇచ్చిన బతుకమ్మ చీరలను మహిళలు తిరస్కరించారు.  న్యూయార్క్ చేయండి, డల్లాస్ చేయండి టోక్కో చేయండి అంటున్నారు. 

మూసీ వాటర్ ని కొబ్బరినీళ్లలా తాగేటట్టు చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. బతుకమ్మ చీరలను సూరత్ లో ఎందుకు కొనాల్సి వచ్చింది. బినామీలకు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఫార్మాసిటీలో ఏ మేరకు  భూపంపిణీ జరిగిందని ప్రశ్నించారు. పదేళ్లలలో చేయనిది పది పదినెల్లో చేయలేదని విమర్శిస్తున్నారు. పేదలకు అతితక్కువ ధరకే వైద్యం అందించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. చిన్న చిన్న దేశాలు ఒలంఫిక్స్ లో ఎన్నో పథకాలు సంపాదిస్తున్నారు. తెలంగాణలో తాగుబోతులకు అడ్డాగా స్టేడియాలు మారుతున్నాయి. ముచ్చర్లలో యూనివర్సిటీ పెట్టి స్పోర్ట్స్ కి శిక్షణ ఇవ్వాలనుకుంటున్నాం.  

Read more RELATED
Recommended to you

Latest news