Sri Lanka vs India, 2nd ODI: నేడు ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే

-

Sri Lanka vs India, 2nd ODI: నేడు ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది. R. ప్రేమదాస స్టేడియం, కొలంబోలో నేడు ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది. మొదటి వన్డే మ్యాచ్‌ టై కావడంతో… ఇవాళ ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది.

Sri Lanka vs India, 2nd ODI

జట్ల వివరాలు

శ్రీలంక XI: అవిష్క ఫెర్నాండో, పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక (సి), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్సే, అకిలా దనంజయ, మహ్మద్ షిరాజ్/మహీష్ తీక్షణ, అసిత ఫెర్నాండో

ఇండియా ఎలెవన్: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్/ఖలీల్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Latest news