BREAKING : సుప్రీం కోర్టులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవిత పిటిషన్ పై ఈడి సీబిఐ లకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణ ఇవాళ జరిగింది. కవిత పిటీషన్ వేసిన తరుణంలో… సుప్రీం కోర్టులో కవిత కేసు విచారణ ఇవాళ జరిగింది.
ఈ సందర్భంగా కవిత పిటిషన్ పై ఈడి సీబిఐ లకు నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. ఇక ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 20 కి వాయిదా వేయడం జరిగింది సుప్రీం కోర్టు. లిక్కర్ ఈడి, సీబిఐ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవితకు ఇవాళ్టి పిటీషన్ తో కాస్త ఊరట లభించింది. ఇక అటు లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. లిక్కర్ ఈడీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చింది సుప్రీం.. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో జైల్లోనే ఉన్నారు కేజ్రీవాల్. ఇక ఇప్పుడు లిక్కర్ సీబీఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..