ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రామా అలాగే వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో బాధ్యత అప్పగించేందుకు చంద్రబాబు తత్కాల్ నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ల పరిశుభ్రత ఫోటోలను అప్లోడ్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు అప్పగించడం జరిగింది.

ప్రతి తమ అలాగే గురువు వారాలలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ అలాగే వార్డ్ ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూలులను సందర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో.. ఆ స్కూల్లో ఉన్న మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలని కూడా పేర్కొంది. దీనికోసం ఐ.ఎం.ఏం ఎస్ అనే యాప్ లో లాగిన్ అవ్వడానికి అవకాశం కూడా కల్పించింది చంద్రబాబు సర్కారు. వాస్తవానికి ఈ పనులను గతంలో ఉపాధ్యాయులు చేసేవారు. కానీ చంద్రబాబు హయాంలో గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు అవకాశం దక్కింది.