కేటీఆర్ ఫౌంహౌస్ కూల్చివేతకు రేవంత్‌ స్కెచ్ !

-

కేటీఆర్ కు సంబంధించిన జన్వాడ ఫౌంహౌస్ కూల్చోందేకు కుట్రలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే.. జన్వాడ ఫౌంహౌస్ కూల్చోద్దంటూ కోర్టుకు వెళ్లింది కేటీఆర్ టీం. ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై కొరడా ఝులిపిస్తోంది హైడ్రా. జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని , కూల్చొకుండా స్టే ఇవ్వాలని కోర్టుకు వెళ్లింది కేటీఆర్‌ టీం. ఇక ఇవాళ హైకోర్టులో కేటీఆర్ ఫార్మ్ హౌస్ కేసు విచారణకు రాబోతుంది.

Revanth’s sketch for the demolition of KTR Founhouse

కేటీఆర్ అక్రమంగా ఫార్మ్ హౌస్ నిర్మించారని ఇప్పటికే నోటీసులు అందించారు అధికారులు. దీంతో ఈ నోటీసులపై హైకోర్టుకు వెళ్లారు కేటీఆర్. గతంలో కేటీఆర్ ఫార్మ్ హౌస్ 111 పరిదీ.. గ్రామ పంచాయతీ అనుమతి తో అక్రమంగా కట్టారని రేవంత్ రెడ్డి ఆందోళన చేయడం జరిగింది. అప్పట్లో డ్రోన్ ఎగరేసిన అంశంలో రేవంత్ పై కేసు కూడా పెట్టారు. ఆ సమయంలో జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి… ఇప్పుడు మళ్లీ కేటీఆర్ కు సంబంధించిన జన్వాడ ఫౌంహౌస్ కూల్చోందేకు కుట్రలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news