BREAKING: తమిళగ వెట్రి కళగం పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించిన విజయ్

-

Tamil Nadu Actor Vijay: తమిళ హీరో విజయ్ కీలక ప్రకటన చేశారు. తమిళగ వెట్రి కళగం(టీవీకే) సంబంధించిన పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు నటుడు విజయ్. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త పార్టీని ప్రకటించిన విజయ్..ఇవాళ తమిళగ వెట్రి కళగం(టీవీకే) సంబంధించిన పార్టీ జెండా, గుర్తును ఆవిష్కరించారు. త్వరలో తిరుచ్చిలో భారీ బహిరంగంగా సభ నిర్వహించబోతున్నారు విజయ్‌.

Tamil Nadu Actor and Tamilaga Vettri Kazhagamchief Vijay unveils the party’s flag at the party office in Chennai

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ…. మన దేశ విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధులను, తమిళ నేల నుండి మన ప్రజల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన అసంఖ్యాక సైనికులను మేము ఎప్పటికీ అభినందిస్తామమన్నారు. కులం, మతం పేరుతో విభేదాలను తొలగిస్తానని తెలిపారు. లింగం, జన్మస్థలం, ప్రజలలో అవగాహన కల్పించి, అందరికీ సమాన అవకాశాలు మరియు సమాన హక్కుల కోసం కృషి చేస్తానన్నారు.

https://www.youtube.com/live/od_7Oj8tuGo

Read more RELATED
Recommended to you

Latest news