BREAKING: ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఒకరు మృతి

-

BREAKING: ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది..ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా…మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అచ్యూతపురం సంఘటన మరువక ముందే… కర్నూలు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.

One person died in a huge fire accident at Orvakal Jayaraj Ispat Steel Factory

ఓర్వకల్ జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. నిర్మాణం చివరి దశలో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. అయితే.. జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ లో వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో… కేబుళ్లు దగ్ధం అయ్యాయి. రూ.కోటి నష్టం జరిగింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news