ప్రకాశం బ్యారేజ్ వద్ద ఢీకొట్టిన బోటు..వీడియో వైరల్‌

-

ప్రకాశం బ్యారేజ్ వద్ద నిన్న జరిగిన బోటు ప్రమాద దృశ్యాలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి. దూరం నుంచి వచ్చిన ఓ బోటు మొదటగా ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీ కొట్టింది. దీంతో మూడు గేట్లు విరిగిపోయాయి. ఆ తర్వాత మరో మూడు బోట్లు అక్కడికి చేరుకున్నాయి.

The boat hit at Prakasam Barrage

ఇక ప్రకాశం బ్యారేజ్ కి వరద ముప్పు తగ్గకపోతే… ప్రకాశం బ్యారేజ్ ప్రమాదంలో పడే ఛాన్స్‌ ఉందని అంటున్నారు అధికారులు. ఇక అటు  విజయవాడ వరద బాధితులకు సింహాచలం పులిహోర అందించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ రోజు 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపిస్తున్నారు దేవాలయ అధికారులు. ఇవాళ ఉదయం జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో 10 వేల ప్యాకెట్లు పంపారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news