Telangana employees make a huge donation to the flood victims: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఉదారతను చాటుకున్నారు. వరద బాధితులకు తెలంగాణ ఉద్యోగులు భారీ విరాళం ప్రకటించారు. వరద బాధితులకు సహాయంగా ఒకరోజు వేతనం విరాళం ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు.

అంటే… రూ.100 కోట్ల విరాళం ప్రక టించింది ఉద్యోగుల జేఏసీ. ఇందు లో భాగంగానే… తెలంగాణ ఉద్యోగుల జేఏసీ పక్షాన వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి ఒకరోజు మూలవేతనం దాదాపుగా 100 కోట్ల రూపాయలను అంద జేస్తూ తీర్మానం చేశారు. ఈ డబ్బును వెంటనే వరద బాధితులకు పంచాలని తెలంగాణ స ర్కార్ ఆదేశాలు కూడా ఇచ్చేసింది. ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల సీఎం రిలీఫ్ ఫండ్ కి చెరొక 50 లక్షల విరాళం ప్రకటించారు జూనియర్ ఎన్టీఆర్.