బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి..భయపడకండి – మంత్రి నిమ్మల

-

Minister Nimmala Ramanaidu’s key statement on Budameru: బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి..భయపడకండి అని పేర్కొన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. బుడమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఇంకో రెండు గంటల్లో చంద్రబాబు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందని తెలిపారు నిమ్మల రామానాయుడు.

Minister Nimmala Ramanaidu’s key statement on Budameru

మిగిలిన 10 శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుండి విజయవాడ వెళ్ళే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు నిమ్మల రామానాయుడు. నేటితో బుడమేరు వరద నుండి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని వివరించారు నిమ్మల రామానాయుడు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే మా కష్టం ఎంత అన్నారు నిమ్మల రామానాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news