ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్‌..!

-

ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కి పితృవియోగం పట్ల రాహుల్ సంతాపం తెలిపారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి పరామర్శించారు ఏఐసీసీ అగ్రనేత, పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

Uttam Kumar Reddy Rahul Gandhi phone

గత మూడు రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి గారు పురుషోత్తమ్ రెడ్డి గారు స్వర్గస్తులయ్యారని తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్ లో మాట్లాడారు రాహుల్ గాంధీ. పురుషోత్తమ్ రెడ్డి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ లేఖ పంపారు రాహుల్ గాంధీ. మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ పంపిన రాహుల్ గాంధీ…మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి పరామర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news