కొండ సురేఖ పై.. అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు!

-

allu arjun warns konda surekha: ప్రస్తుతం ఎక్కడా చూసిన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు సోషల్ మీడియాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా సురేఖ నటి సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెబుతున్నారు.

allu arjun warns konda surekha

తాజాగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యాలపై హీరో అల్లు అర్జున్ స్పందించాడు. “సినీ కుటుంబాలు, సినీ ప్రముఖులు చేసిన నిరాధారమైన, కించపరిచేటువంటి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి ప్రవర్తన తెలుగు సాంస్కృతి, విలువలకు చాలా విరుద్ధం.

Image

ఇలాంటి బాధ్యతారాహితమైన చర్యలను అంగీకరించకూడదు. మహిళల పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. వారి గోప్యతను గౌరవించాలని కోరుకుంటున్నాను” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news