ఈ నెల 6న మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

-

మరోసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు రాష్ట్రాలతో హోం శాఖ నిర్వహించే సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలు – వరదల వల్ల కలిగిన నష్టం పై మరోసారి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Chief Minister Revanth Reddy will go to Delhi on 6th of this month

ఇందులో భాగంగానే.. ఈ నెల 6న ఢిల్లీ వెళ్లనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీలో కాంగ్రెస్‌ పెద్దలను కూడా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… కలువనున్నారు. తెలంగాణ కేబినేట్‌ విస్తారణపై కూడా కాంగ్రెస్‌ పెద్దలను కలిసి మాట్లాడే ఛాన్స్‌ ఉంది. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ను కూడా కలిసే ఛాన్స్‌ ఉంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. షెడ్యూల్‌ ఖరారు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news