India vs Bangladesh: ఇవాళ బంగ్లా, టీమిండియా మధ్య టీ20..జట్ల వివరాలు ఇవే

-

India vs Bangladesh, 1st T20I: బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ఆడడానికి భారత ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఈరోజు గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. సూర్య కుమార్ నాయకత్వంలోని కుర్రాళ్ళు బంగ్లా జట్టుపైన ఎలాంటి ప్రదర్శన చేస్తారో అని ప్రతి ఒక్కరిలో ఆసక్తి పెరుగుతోంది.

India vs Bangladesh, 1st T20I

ఇప్పటివరకు ఇరుజట్ల మధ్య 14 టీ20లు జరగగా, భారత్ 13 మ్యాచ్ లలో విజయాలు సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్ లో మాత్రమే పైచేయి సాధించింది. కాగా, గ్వాలియర్ లో 14 సంవత్సరాల అనంతరం అంతర్జాతీయ మ్యాచ్ జరగనుండడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

జట్లు..

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (WK), సూర్యకుమార్ యాదవ్ (c), నితీష్ రెడ్డి/వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్

నిషేధం ప్రాబబుల్ XI: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (WK), నజ్ముల్ హుస్సేన్ శాంటో (c), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం/Tas

Read more RELATED
Recommended to you

Latest news