తెలంగాణలో మందు బాబులకు షాక్ తగలనుంది. తెలంగాణ రాష్ట్రంలో భారీగా మందు ధరలు పెరగనున్నట్లు సమాచారం అందుతోంది. ఒక్కో బీరుపై రూ.20 పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే.. లిక్కర్‌పై రూ.20 నుంచి 70 వరకు పెంచేందుకు ప్రయత్నం జరుగుతున్నట్లు తెలిపిందట ఆబ్కారీ శాఖ. దీంతో ప్రతినెలా రూ.1000కోట్లు అదనంగా ఆదాయం వచ్చేందుకు ధరలు పెంచనున్నట్లు సమాచారం అందుతోంది.
అయితే.. దీనిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాక…. మందు ధరలపై ఓ నిర్ణయానికి రానున్నారట. ఒక వేళ దీనిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే… తెలంగాణలో మందు బాబులకు షాక్ తగలనుంది. ఒక్కో బీరుపై రూ.20 పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే.. లిక్కర్‌పై రూ.20 నుంచి 70 వరకు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారట అధికారులు.